వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి మంచానికే పరిమితమైన పాత ముగ్ధుంపురం ఉపాధ్యాయుడు కృష్ణమోహన్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. చికిత్సకు ఇప్పటికే రూ.10 లక్షలు ఖర్చయ్యాయి.
మరో రెండు శస్త్రచికిత్సలకు రూ.8 లక్షలు అవసరమని భార్య దివ్య తెలిపారు. అప్పుల భారంతో పిల్లల చదువు, వైద్య ఖర్చులు భరించలేక దాతలు సాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

