Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి మున్సిపాలిటీలో ఒకే కుటుంబం ఆధిపత్యం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 6:54 AM అనకాపల్లి General
ఎలమంచిలి మున్సిపాలిటీలో ఒకే కుటుంబం ఆధిపత్యం - Udayam
ఎలమంచిలి మున్సిపాలిటీలో దశాబ్దాలుగా ఒకే కుటుంబం ఆధిపత్యం కొనసాగుతోంది. ఆడారి తులసిరావు సర్పంచ్‌గా పనిచేయగా, కుమార్తె పిల్లా రమాకుమారి మూడుసార్లు సర్పంచ్‌గా గెలిచారు. 2011 తర్వాత ఆమె రెండుసార్లు చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ, వైసీపీలో కొనసాగిన కుటుంబం ప్రస్తుతం బీజేపీలో ఉంది. ఈసారి ఆమె చైర్‌పర్సన్ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...