Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాపవరంలో కుటుంబ కలహాలు.. అత్తపై కత్తితో దాడి

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 11:43 AM తూర్పుగోదావరి General
కాపవరంలో కుటుంబ కలహాలు.. అత్తపై కత్తితో దాడి - Udayam
కోరుకొండ మండలం కాపవరంలో భార్య కాపురానికి రావడం లేదన్న ఆగ్రహంతో అల్లుడు రామకృష్ణ తన అత్త వరలక్ష్మిపై సోమవారం కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల పక్కకు తిప్పడంతో వరలక్ష్మి చెంపపై కత్తి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కోరుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...