వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి ప్రకాశ్‌నగర్‌లో లేడీస్ క్లబ్ సమీపంలో గురువారం అర్ధరాత్రి భారీ వృక్షం రోడ్డుపై కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. సమీపంలో ప్రైవేట్ ఆస్పత్రులు, పాఠశాలలు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న అధికారులు రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఘటన జరగడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
Comments
Loading comments...

