వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర మండలం కృష్ణాపురం సమీపంలోని మధిర–వైరా ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారంతో మధిర రూరల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బ్లూకోట్ సిబ్బంది, స్థానికుల సహాయంతో చెట్ల కొమ్మలను తొలగించి వాహన రాకపోకలను పునరుద్ధరించారు.
Comments
Loading comments...

