Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ప్రొఫైల్‌.. నిజమైన మోసం

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 27, 2026 6:58 AM హైదరాబాద్General
నకిలీ ప్రొఫైల్‌.. నిజమైన మోసం - Udayam
సోషల్‌ మీడియాలో నకిలీ ప్రొఫైళ్లతో బాలికలను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు స్నేహం, ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఫొటోలు, వీడియోలతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్‌లో ఓ నిందితుడు ఐదుగురు బాలికలను మోసగించిన ఘటన వెలుగుచూసింది. అతనిపై రెండు పోక్సో కేసులు నమోదుకాగా, ఆన్‌లైన్‌ వేదికలపై మైనర్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...