Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఐఏఎస్ మహిళా ఘరానా మోసం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 14, 2026 9:37 PM జాతీయంGeneral
నకిలీ ఐఏఎస్ మహిళా ఘరానా మోసం - Udayam
ఫేస్‌బుక్‌లో ఐఏఎస్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకుని ఓ మహిళ పెళ్లి చేసుకుంది. యూపీలోని బదౌన్‌కు చెందిన సాధన అనే మహిళ బరేలీకి చెందిన అభిషేక్‌ను నెల క్రితం వివాహం చేసుకుంది. పెళ్లైన నెల రోజులకే సదరు మహిళ డబ్బుల కోసం డిమాండ్ చేయడం ప్రారంభించింది. అనుమానం వచ్చి భర్త కుటుంబం ఆరా తీయడంతో ఆమె నకిలీ ఐఏఎస్ అని అసలు నిజం బయటపడింది.

Comments

G
Loading comments...