Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఐఏఎస్ పెళ్లి కిలాడీ

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 15, 2026 7:44 AM జాతీయంGeneral
నకిలీ ఐఏఎస్ పెళ్లి కిలాడీ - Udayam
ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాకు చెందిన సాధన అనే యువతి ఫేస్‌బుక్‌లో తాను ఐఏఎస్ అధికారినని నకిలీ ప్రొఫైల్ సృష్టించింది. ఈ క్రమంలో బరేలీకి చెందిన అభిషేక్ అనే వ్యక్తిని ప్రేమ పేరిట నమ్మించి పెళ్లి చేసుకుంది. వివాహమైన కొద్ది రోజులకే రూ.40 లక్షల నగదు, భూమి కోసం వేధించి, బెదిరింపులకు పాల్పడింది. బాధితుడి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...