వార్తలకు తిరిగి వెళ్లండి

తన పేరుతో ఉన్న ఓ నకిలీ ఎక్స్ ఖాతాపై హీరో దుల్కర్ సల్మాన్ స్పందించారు. ఆ ఖాతాతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అందులోని పోస్టులను నమ్మొద్దని స్పష్టం చేశారు.
సినిమాలు, నటీనటులపై ఆ ఖాతాలో తన పేరుతో అభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారని తెలిపారు. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేసినా ఎక్స్ నుంచి స్పందన రాలేదని దుల్కర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

