Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బెయిల్‌’ మోషన్‌ పోస్టర్లు విడుదల

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 9:33 AM జాతీయంవినోదం
‘బెయిల్‌’ మోషన్‌ పోస్టర్లు విడుదల - Udayam
శివరాజ్‌ కుమార్‌ నటించిన యాక్షన్‌ క్రైమ్‌ డ్రామా ‘బెయిల్‌’లో సాయికుమార్‌, జయరామ్‌ అలీ, రాబర్ట్‌ పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రబృందం తాజాగా ఈ పాత్రలను పరిచయం చేస్తూ మోషన్‌ పోస్టర్లను విడుదల చేసింది. పవన్‌ వడెయార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివరాజ్‌ కుమార్‌ పోలీసు అధికారి విజి పాత్రలో నటించారు.

Comments

G
Loading comments...