Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఏకే-47’లో మామూలు కుటుంబాన్ని చూడరు: వెంకటేశ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 9:30 AM జాతీయంవినోదం
‘ఏకే-47’లో మామూలు కుటుంబాన్ని చూడరు: వెంకటేశ్‌ - Udayam
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెంబర్‌.47’ ఆసక్తికరమైన కథ, ఊహించని మలుపులతో ఉంటుందని వెంకటేశ్‌ అన్నారు. ఇందులో ప్రేక్షకులు వేరే స్థాయి కుటుంబాన్ని చూస్తారని వెంకటేశ్‌ చెప్పారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 9న విడుదల కానుంది. తమన్‌ స్వరపరిచిన ‘నారాయణమ్మ..’ పాటను తాజాగా హైదరాబాద్‌లో విడుదల చేశారు.

Comments

G
Loading comments...