Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాళ్ల కోసం నేనెందుకు పెళ్లి చేసుకోవాలి: అంజలి

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 11:38 AM జాతీయంవినోదం
వాళ్ల కోసం నేనెందుకు పెళ్లి చేసుకోవాలి: అంజలి - Udayam
పెళ్లిపై తనకు ఎలాంటి ఒత్తిడి లేదని నటి అంజలి తెలిపారు. తనకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని, తొందరపడాల్సిన అవసరం లేదని అంజలి ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పెళ్లి వేడుకలు, ఫొటోషూట్లు, సందడి చేయడం తన స్నేహితులకు ఇష్టమని అంజలి సరదాగా చెప్పారు. వాళ్లు ఎంజాయ్‌ చేయడం కోసం తానెందుకు పెళ్లి చేసుకోవాలని నవ్వుతూ ప్రశ్నించారు.

Comments

G
Loading comments...