వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత్‌కు ఆదివారం పసిడి దక్కకపోయినా అథ్లెటిక్స్‌లో ఐదు పతకాలు వచ్చాయి. లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్, హైజంప్‌లో సర్వేశ్ కుశారె రజతాలు సాధించారు.
డెకథ్లాన్‌లో తేజస్విన్ శంకర్, 200 మీటర్లలో హరిత, స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్ కాంస్యాలు గెలుచుకున్నారు. స్క్వాష్‌లో అనాహత్, అభయ్ రజతాలు సాధించారు.
Comments
Loading comments...

