Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొన్నిసార్లు పాత్రల విషయంలో రాజీపడాల్సిందే: ఫాతిమా

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 9:32 AM జాతీయంవినోదం
కొన్నిసార్లు పాత్రల విషయంలో రాజీపడాల్సిందే: ఫాతిమా - Udayam
అవకాశాలు పరిమితంగా ఉండటంతో కొన్నిసార్లు పాత్రల విషయంలో రాజీపడాల్సి వస్తుందని నటి ఫాతిమా సనా షేక్‌ అన్నారు. దొరికిన అవకాశాల్లో ఉత్తమమైనదాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. సినిమాల్లో నటీమణులకు ఇంకా బలమైన పాత్రలు రావడం లేదని ఫాతిమా సనా షేక్‌ పేర్కొన్నారు. మహిళలకు మెరుగైన అవకాశాలు లేని పరిస్థితి వినోద రంగానికే పరిమితం కాలేదని చెప్పారు.

Comments

G
Loading comments...