వార్తలకు తిరిగి వెళ్లండి

మోహన్‌లాల్ కుమార్తె విస్మయ తన రెండో సినిమాను ప్రకటించారు. అరుణ్‌బోస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.
ఎస్ క్యూబ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు, చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానున్నాయి. సినిమా జానర్, ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Comments
Loading comments...

