వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ చిత్రంపై నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్ రానుంది. ఈ సిరీస్‌ను ‘రణబాలి: నెవర్ ఫర్‌గెట్ ది ట్రూత్’ పేరుతో యూట్యూబ్‌లో విడుదల చేయనున్నారు.
తొలి ఎపిసోడ్ నేడు, రెండోది సెప్టెంబర్ 30న, మూడోది అక్టోబర్ 2న స్ట్రీమింగ్ కానున్నాయి. నాలుగో ఎపిసోడ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
Comments
Loading comments...

