Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్రసీమలో ఎవరూ ఒంటరిగా విజయం సాధించలేరు: ప్రీతి జింటా

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 9:29 AM జాతీయంవినోదం
చిత్రసీమలో ఎవరూ ఒంటరిగా విజయం సాధించలేరు: ప్రీతి జింటా - Udayam
చిత్రపరిశ్రమలో విజయం సాధించేందుకు పలువురి సహకారం అవసరమని నటి ప్రీతి జింటా అన్నారు. కెరీర్‌ తొలినాళ్లలో పరిశ్రమలో పరిచయాలు లేకపోతే అవకాశాలు దొరకడం కష్టంగా ఉండేదని చెప్పారు. తన ఎదుగుదలలో బాబీ డియోల్‌, మనీషా కొయిరాలా, షారుక్‌ ఖాన్‌ సహా పలువురు తనకు అండగా నిలిచారని ప్రీతి గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...