వార్తలకు తిరిగి వెళ్లండి

యువ హీరో హర్షిత్ నటిస్తున్న ‘రోమియో జూలియట్’ అక్టోబరు 23న థియేటర్లలోకి రానుంది. భార్గవ్ మాచర్ల తెరకెక్కించిన ఈ చిత్ర స్టోరీ రివీల్ గ్లింప్స్‌ను ప్రభాస్ విడుదల చేశారు.
తనను మోసం చేసిన అమ్మాయిని చంపేందుకు హీరో తుపాకి కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం గ్లింప్స్‌లో చూపించారు. జెన్‌జి ప్రేమ, రిలేషన్‌షిప్స్, బ్రేకప్స్ నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

