Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 మంది నకిలీ వైద్యుల అరెస్ట్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 5:24 PM హైదరాబాద్General
10 మంది నకిలీ వైద్యుల అరెస్ట్‌ - Udayam
కుత్బుల్లాపూర్‌, అర్సీపురం జోన్లలో అర్హత పత్రాలు, రిజిస్ట్రేషన్‌ లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తున్న 10 మంది నకిలీ వైద్యులను అరెస్టు చేసినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. 10 క్లినిక్‌లపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. కొన్ని క్లినిక్‌లలో పిల్లలకు చికిత్స అందించడంతో పాటు రోగులకు ఐవీ ఫ్లూయిడ్స్‌ ఇస్తున్నట్లు గుర్తించామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ప్రజలకు అనధికారికంగా వైద్యం చేస్తున్నట్లు వెల్లడి

Comments

G
Loading comments...