వార్తలకు తిరిగి వెళ్లండి
నకిలీ డాక్టర్ దారుణం: మెడ కొరికాడు

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గర్భిణి హెన్కి మెడ వాపుతో మారాయిగూడెంలోని నకిలీ వైద్యుడిని ఆశ్రయించింది. ఆ ఆర్‌ఎంపీ ఆమె మెడపై పళ్లతో బలంగా కొరకడంతో మహిళ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు సకాలంలో చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు.
Comments
Loading comments...