వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశాల్లో ఉంటున్న వారి ఆస్తులను కాజేసేందుకు నకిలీ మరణ ధ్రువపత్రాలు సృష్టించిన ఘరానా మోసగాళ్ల ముఠా గుట్టును కృష్ణా జిల్లా పోలీసులు రట్టు చేశారు.
ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర శనివారం తెలిపారు.
Comments
Loading comments...

