Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో నకిలీ ఆధార్ దందా

Follow Udayam on Google
శివ కుమార్ Aug 08, 2026 9:16 PM తిరుపతిGeneral
తిరుమలలో నకిలీ ఆధార్ దందా - Udayam
తిరుమలలో నకిలీ ఆధార్‌లు, మార్ఫింగ్ ఫొటోలతో టీటీడీ గదులు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఆర్వో వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లతోపాటు పీఏసీ-5 వద్ద దొంగిలించిన రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...