Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

84 మందికి పట్టాలు

Follow Udayam on Google
Harika Sep 07, 2026 6:22 PM కృష్ణా జిల్లాGeneral
84 మందికి పట్టాలు - Udayam
మచిలీపట్నం పరాసుపేట ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో నివాస స్థలాల రిజిస్ట్రేషన్లకు వెసులుబాటు కల్పించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 10వ డివిజన్ టీడీపీ ఇన్‌ఛార్జ్ కోస్తా మురళీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆర్డీవోను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 1970లో 84 మందికి పట్టాలు ఇవ్వగా, 2019-24 మధ్య సబ్‌ రిజిస్ట్రార్ అభ్యంతరం తెలిపారని వారు వివరించారు. మంత్రి కొల్లు రవీంద్ర కృషితో సమస్య పరిష్కారమైందని వారు తెలిపారు

Comments

G
Loading comments...