Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ మాస పూజలకు సౌకర్యాలు కల్పించాలి

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 14, 2026 3:52 PM అనకాపల్లి General
శ్రావణ మాస పూజలకు సౌకర్యాలు కల్పించాలి - Udayam
అనకాపల్లి గవరపాలెంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రావణ మాస పూజల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాంకీ సూచించారు. గురువారం పార్టీ కార్యాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి, మంచినీటి సౌకర్యం, భద్రత కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...