Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FA పై సస్పెన్షన్ తొలగించాలని ఎమ్మెల్యే కు వినతి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 7:02 PM విజయనగరంGeneral
FA పై సస్పెన్షన్ తొలగించాలని ఎమ్మెల్యే కు వినతి - Udayam
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఉపాధిహామీ కూలీలు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ( FA ) భాస్కరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని గురువారం ఎస్‌.కోట MLA కోళ్ల లలిత కుమారికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ నిరాధారమైన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని అతడిపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు.ఈ మేరకు సస్పెన్షన్‌ ఉత్తర్వులను ఉపసంహరించి ఆయనను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...