Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. సాంకేతికతపై ఎఫ్‌ఐపీ లేఖ

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 9:39 AM జాతీయంGeneral
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. సాంకేతికతపై ఎఫ్‌ఐపీ లేఖ - Udayam
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 787 విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఎలక్ట్రికల్, సాంకేతిక నిర్వహణ చరిత్రను పరిశీలించాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కోరింది. విమానంలోని రామ్ ఎయిర్ టర్బైన్ (ఆర్‌ఏటీ) పనితీరుతో పాటు పాత నిర్వహణ రికార్డులను ఎఫ్‌డీఆర్, సీవీఆర్ డేటాతో సరిపోల్చాలని ఏఏఐబీని ఎఫ్‌ఐపీ అధ్యక్షుడు అభ్యర్థించారు.

Comments

G
Loading comments...