Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్రదానం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 13, 2026 2:16 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్రదానం - Udayam
ధర్మవరంలో గుండెపోటుతో మృతి చెందిన శరణ అరుణ (55) నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. యువర్స్ ఫౌండేషన్ సభ్యులు కుటుంబ సభ్యులతో మాట్లాడటంతో వారు నేత్రదానానికి ముందుకొచ్చారు. కంటి వైద్యులు డాక్టర్ నరసింహులు, రాఘవేంద్ర నేత్రాలను సేకరించారు. ఆమె నేత్రాలు మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపాయని వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...