వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో మంగళవారం నుంచి నేత్రదాన అవగాహన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ డా. రవి శేఖర్ తెలిపారు. నేత్రాల సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేత్రదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది 450 నేత్రాలను సేకరించినట్లు డా. రవి శేఖర్ తెలిపారు. నేత్రాల జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

