Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బెదిరించి నగదు వసూలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 28, 2026 12:48 PM కడపGeneral
బెదిరించి నగదు వసూలు - Udayam
కడపలో ఓ ప్రైవేట్‌ పాఠశాల నిర్వాహకురాలిని బెదిరించి నగదు వసూలు చేసిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కత్తి, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విద్యార్థి సంఘం నాయకులు, యూట్యూబర్లు, విలేకరులమంటూ డబ్బులు డిమాండ్ చేశారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుండగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...