వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లుగా ప్రొఫెసర్ ఎన్.రమణ, ప్రొఫెసర్ కె.భిక్షాలను కొనసాగిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. రమణ కోఎడ్యుకేషన్, భిక్షాలు మహిళా ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లుగా కొనసాగనున్నారు.
వీరి పదవీకాలం ఆగస్టు 30తో ముగియడంతో మరోసారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...

