Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేలిన గ్యాస్ సిలిండర్.. తల్లి, కొడుకుకి తీవ్ర గాయాలయ్యాయి (వీడియో)

Follow Udayam on Google
Ravi Shukla May 31, 2026 12:09 PM నిజామాబాద్General
పేలిన గ్యాస్ సిలిండర్.. తల్లి, కొడుకుకి తీవ్ర గాయాలయ్యాయి (వీడియో) - Udayam
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గ్యాస్ సిలిండర్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో రుకుంబాయి అనే మహిళకు 70 శాతం కాలిన గాయాలు కాగా, ఆమెను రక్షించే క్రమంలో కుమారుడు రాజేష్‌కు గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...