వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిర్మల్ జిల్లాకు చెందిన నిత్యానంద రెడ్డి తన పుట్టినరోజైన జూలై 23న మరణించారు. జూలై 18న కారు ఢీకొట్టడంతో ఆయన గాయపడ్డారు.
ఆసుపత్రిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆయన మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Comments
Loading comments...

