వార్తలకు తిరిగి వెళ్లండి
పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026 డ్రాఫ్ట్ విడుదల

పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026' డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది.
ఈ చట్టం ద్వారా మోసాలకు 10 ఏళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా విధించనున్నారు. వ్యవస్థీకృత ముఠాలకు రూ.10 కోట్ల వరకు భారీ జరిమానాతో పాటు త్వరితగతిన విచారణ జరిపేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు.
Comments
Loading comments...