Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎవరు వెళ్లిపోయినా పార్టీకి నష్టం వాటిల్లదు - బొత్స

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 5:21 PM విజయనగరంGeneral
ఎవరు వెళ్లిపోయినా పార్టీకి నష్టం వాటిల్లదు - బొత్స - Udayam
స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారితే విలువలు పోతాయని మాజీ మంత్రి , MLC బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అన్నారు. శుక్రవారం రాజాం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వైసీపీ విసృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో 10 వేల వైసీపీ ఐడీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. పార్టీ నుంచి ఏ నాయకుడు వెళ్లినా పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు.

Comments

G
Loading comments...