Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి: ఆనంద్ మహీంద్రా

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 03, 2026 2:45 PM హైదరాబాద్General
మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి: ఆనంద్ మహీంద్రా - Udayam
ఆధునిక ప్రపంచంలోని మార్పులకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను పెంచుకోవాలని మహీంద్రా వర్సిటీ ఛాన్సలర్ ఆనంద్ మహీంద్రా సూచించారు. స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏఐ, సామాజిక మాధ్యమాలు ప్రపంచాన్ని మారుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో 1309 మంది విద్యార్థులకు డిగ్రీలు అందించారు.

Comments

G
Loading comments...