వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలోని EVM గోడౌన్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. సీళ్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి రిజిస్టర్‌లో సంతకం చేశారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెలా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. పోలీసు గార్డులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DRO పి. గ్లోరియా పాల్గొన్నారు.
Comments
Loading comments...

