వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంగా నిర్వహించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలనే వినియోగించాలని, మండపాల వద్ద అశ్లీల పాటలు, నృత్యాలు చేయరాదన్నారు.
తిరుపతి వంటి ఆధ్యాత్మిక కేంద్రంలో గణపతి ఉత్సవాలు, నిమజ్జన మహోత్సవాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరూ మెచ్చేలా జరగాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

