Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ

Follow Udayam on Google
Anuroop Aug 19, 2026 6:31 PM పశ్చిమగోదావరి General
ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ - Udayam
ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ తాడేపల్లిగూడెంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సెంటర్‌ నుంచి ఎన్టీఆర్‌ చౌక్‌ వరకు ర్యాలీ సాగింది. దేశంలో కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని, శాంతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మానవతా జిల్లా అధ్యక్షుడు వాసిపోయిన చంద్రయ్య పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...