Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనే నేను’లో అందరూ భాగస్వాములవ్వాలి

Follow Udayam on Google
అనే నేను’లో అందరూ భాగస్వాములవ్వాలి - Udayam
ప్రభుత్వం చేపట్టిన ‘అనే నేను’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. విజన్‌ 2047, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. దేశం ఎలా ఉండాలి, అభివృద్ధికి ఏం చేయాలనే అంశంపై 30-60 సెకన్ల సెల్ఫీ వీడియో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని సూచించారు. యువత దేశభక్తితో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...