Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి వాన నీటి బొట్టును ఒడిసిపట్టాలి: మంత్రి సీతక్క

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 28, 2026 3:45 PM జాతీయంGeneral
ప్రతి వాన నీటి బొట్టును ఒడిసిపట్టాలి: మంత్రి సీతక్క - Udayam
రాష్ట్రంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి వాన నీటి బొట్టును ఒడిసిపట్టాలని, దీనిని ప్రజాఉద్యమంగా మార్చేందుకు తెలంగాణ మహిళలంతా నడుం బిగించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంటికి ఇంకుడుగుంత, ప్రతి పొలానికి పంట కుంట నిర్మించే బాధ్యతను ప్రతి పౌరుడు తీసుకోవాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...