Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ETPL ఛాంపియన్‌గా ఎడిన్‌బర్గ్‌ కాసిల్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 8:01 AM జాతీయంక్రీడలు
ETPL ఛాంపియన్‌గా ఎడిన్‌బర్గ్‌ కాసిల్‌ - Udayam
యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్ తొలి ఎడిషన్‌లో మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని ఎడిన్‌బర్గ్ కాసిల్ రాకర్స్ జట్టు ఘనవిజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో బెల్ఫాస్ట్ వోల్వ్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆండ్రియస్‌ గౌస్‌ అజేయ ఇన్నింగ్స్‌తో రాకర్స్‌ను విజయతీరాలకు చేర్చగా, అద్భుతంగా రాణించిన అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Comments

G
Loading comments...