వార్తలకు తిరిగి వెళ్లండి

సామాన్య కుటుంబాల బడ్జెట్‌కు ఊరటనిస్తూ వంటగ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం 'ఇథనాల్ ఆధారిత స్టవ్' సాంకేతికతను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిని ఆవిష్కరించారు. 7 శాతం ఇథనాల్, 93 శాతం నీటి మిశ్రమంతో పనిచేసే ఈ స్టవ్ ఎల్పీజీ కంటే చాలా చౌకైనది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సాంకేతికత వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా దేశానికి ముడిచమురు దిగుమతి భారం కూడా తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది.
Comments
Loading comments...

