వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ నాణ్యతపై వస్తున్న సందేహాల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 87 వేలకుపైగా పెట్రోల్ బంకుల్లో రోజుకు 8-12 సార్లు నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది.
2,000కుపైగా నమూనాల్లో కేవలం రెండు క్లోరైడ్ కలుషిత ఘటనలే గుర్తించామని, వాటి విక్రయాలను వెంటనే నిలిపివేశామని పేర్కొంది. కల్తీ నిర్ధారణైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Comments
Loading comments...
