వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో జరుగుతున్న ఎస్టీయూ 80 వసంతాల ఉత్సవాలకు ములుగు జిల్లా నాయకులు, ఉపాధ్యాయ ప్రతినిధులు తరలివెళ్లారు. ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం, విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
జిల్లా అధ్యక్షుడు శిరుప సతీష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి మంచర్ల టీవీ వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

