వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్టీయూ 80వ వార్షికోత్సవ కార్యక్రమానికి డీఈఓ మేడమ్‌ను ఆహ్వానిస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబేర్ అలీగారు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి జీవన్ రాథోడ్, జిల్లా బాధ్యులు, మండల అధ్యక్షులు కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

