వార్తలకు తిరిగి వెళ్లండి

జలమండలి పరిధిలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు
ప్రతి ఎస్టీపీకి దశలవారీ లక్ష్యాలు, పూర్తి తేదీలను నిర్దేశించి రోజువారీ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. ప్రతి 15 రోజులకు పురోగతి నివేదికల ఆధారంగా సమీక్ష నిర్వహిస్తామన్నారు. పనుల వేగం, నాణ్యతపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు
Comments
Loading comments...

