Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌టీ యూ టీఎస్‌ 80వ వసంతాల వైభవోత్సవం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 26, 2026 5:51 PM ఆదిలాబాద్General
ఎస్‌టీ యూ టీఎస్‌ 80వ వసంతాల వైభవోత్సవం - Udayam
ఎస్‌టీయూ భవన్‌లో ఎస్‌టీయూ టీఎస్‌ 80వ వసంతాల వేడుకలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష సతీష్‌ పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. గురువుల బోధనలే తన ఎదుగుదలకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...