వార్తలకు తిరిగి వెళ్లండి

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రామ్మూర్తి నాయకత్వంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగను షెడ్యూల్డ్ కులాల జాబితా నుంచి తొలగించాలని కోరారు.
ఈ సమావేశంలో కుక్కల కృష్ణయ్య, బెల్లపు రమేష్, రచ్చమల్ల శంకర్, బలపు రవి, బెల్లపు మల్లేష్, రచ్చమల్ల నర్సయ్య, శివకుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

