వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షునిగా ఎడ్ల బాలకృష్ణ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు పోతుల పురుషోత్తం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
బాలకృష్ణ గతంలో అర్బన్ ఎస్సీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్‌గా, బీజేపీ పట్టణ కార్యదర్శిగా, ఖిల్లా మండల కార్యదర్శిగా పనిచేశారు. ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పురుషోత్తంకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

