వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయం ఎదుట మంగళవారం బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ముట్టడి చేపట్టారు. చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని, సబ్‌ప్లాన్ నిధులను విడుదల చేయాలని జిల్లా అధ్యక్షుడు దేవన్న డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దేవన్న ఆరోపించారు. సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు.
Comments
Loading comments...

